Choosi Chudangane – చూసి చూడంగానే

Choosi Chudangane – చూసి చూడంగానే

Choosi Chudangane Song from the Movie Chalo

Song : Choosi Chudangane – చూసి చూడంగానే
Lyrics : Bhaskarabhatla Ravi Kumar
Singer : Anurag Kulkarni, Sagar
Music : Mahati Swara Sagar
Movie Name: Chalo

చూసి చూడంగానే నచేసావె
అడిగి అడగకుండా వచేసావే
నా మనసులోకి హోం అందంగా దూకి

దూరం దూరంగుంటూ ఎం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే
ఓ చూపుతోటి హోం
ఓ నవ్వుతోటి

తొలిసారిగా
నా లోపల
ఏమైందో
తెలిసేయఁడేలా

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనే చూసానులే

నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే

నే చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అః ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది
నువ్వా న కంట పడకుండా
నా వెంట పడకుండా
ఇన్నాళ్లెక్కడ ఉన్నవే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నే ఎన్నెనో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకి నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తున్నానులే

ఒకటో ఏకం కూడా
మర్చిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావ్
నిను చూడకుండా ఉండగలనా

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనే చూసానులే

నీ వంక చూస్తుంటే
అడ్డం లో నన్ను నేన్ను చూస్తుంట ఉందిలే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top