Yenno Yenno Varnala – ఎన్నో ఎన్నో వర్ణాల

Song: Yenno Yenno Varnala – ఎన్నో ఎన్నో వర్ణాల
Lyrics: Sahiti
Singers: Karthik, Chinmayi
Music: Gopi Sundar

Movie Name: Malli Malli Idi Rani Roju

ఎన్నో ఎన్నో వర్ణాల
హరివిల్లే చెలికల్లై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లే నాచెలి
నగుమోమై విరిసెలే

గుండెల్లో ప్రాణంగా నీవే నిండగా
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే

వేవేల ముందు జన్మల బంధాలన్నీ
నీవేలే ఎదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి
పూలన్నీ నీ హొయలే

ఎన్నో ఎన్నో వర్ణాల
హరివిల్లే చెలికల్లై మెరిసెలే
మబ్బులోనే జాబిల్లే నాచెలి
నగుమోమై విరిసెలే

నీ కోసమే ఏదనే గుడిలో
ఇలా మలిచిన మనసే
నీ కానుకై నిలిచే తనువే
నవరసమే నీవంట పరవశమై జన్మంతా
పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా

మరీమరీ నీ కవ్వింత విరియగా నా వొళ్ళంతా
కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత

నువ్వినా జగమునా నిలుతునా ప్రియాతమ
వేవేల ముందు జన్మల బంధాలన్నీ
నీవేలే

ఎదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి
పూలన్నీ నీ హొయలే

ఎన్నో ఎన్నో వర్ణాల
హరివిల్లే చెలికల్లై మెరిసెలే
మబ్బులోనే జాబిల్లే నాచెలి
నగుమోమై విరిసెలే

గుండెల్లో ప్రాణంగా నీవే నిండగా
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే

వేవేల ముందు జన్మల బంధాలన్నీ
నీవేలే ఎదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి
పూలన్నీ నీ హొయలే

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top