Neeve Neeve – నీవే నీవే

Song : Neeve Neeve- నీవే నీవే
Lyrics : Anantha Sriram
Singer : G.V. Prakash Kumar
Music : G.V. Prakash Kumar
Movie Name: Darling
నీవే నీవే… నీవే నీవే…నీవే నీవే… నీవే నీవే…
నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే…
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

ఒక నిమిషములోన సంతోషం
ఒక నిమిషములోన సందేహం
నిదురన కూడ హే… నీ ధ్యానం
వదలదు నన్నే హో… నీ రూపం
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే… చెలియా…
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే…
నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే…
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే… విననే