Pranama – ప్రాణమా

Pranama Song from Darling Movie

Song : Pranama – ప్రాణమా
Lyrics :  Anantha Sriram
Singer : Rahul Nambiar
Music : G.V. Prakash Kumar
Movie Name: Darling

ప్రాణమా,ప్రాణమా
అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా
సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టవే వింతగా

తా న నా న న నా
నిన్న మొన్నా లేని, సంతోషాల బానీ
వింటున్నానే మెల్లగా ఈచోట
చిన్నా పెద్దా చేరీ, చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగా లేదిగా నీ ఆట
దూరాన్నే దూరంగా తోసావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో
( స ప మ ప ద మ గ
మ మ ప ద మ గ)-౨
ని ద ని మ ద మ ప
ప మ ప ద మ గ మ ప ద మ గ
ని ద ని మ ద మ ప
గ మ ప ని స స ని..

తా న నా న న నా
గిల్లీ కజ్జాలన్నీ మల్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాలైనా గానీ, ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు ఈ తీయ్యగా హో
ఏ జన్మలోనైనా ఈ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా,ప్రాణమా-౫
అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా
సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టవే వింతగా

తా న నా న న నా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top