Mustafa Mustafa – ముస్తఫా ముస్తఫా 

Mustafa Mustafa Song from Prema Desam Movie

Song : Mustafa Mustafa – ముస్తఫా ముస్తఫా 
Lyrics :  Bhuvana Chandra
Singer : A.R. Rahman
Music : A.R. Rahman
Movie Name: Prema Desam

ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్ ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ ఇస్ వాట్ వీ అరె లూకింగ్ ఫర్

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫఫా
డే బై డే డే బై డే
కాలం ఒడిలో డే బై డే
పయనించే షిప్పెయ్ ఫ్రెండ్షిప్ రా
ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్ ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్

జూన్ పోయి జులై పుడితే సీనియర్ కి జూనియర్ కి
కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసో నందనవనం
మల్లెలుంటాయి ముల్లులుంటాయి
స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం

వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ ఫ్రెండ్షిప్ ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడు అంతం కానిదే
ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
డే బై డే డే బై డే
కాలం ఒడిలో డే బై డే
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా
ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు
యాడనుంచో గోరువంకలు
కాలేజీ క్యాంపస్ లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లలు కొంటె నవ్వులు
కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకనాలే

కోర్స్ ముగిసే రోజువరకు తుళ్ళి పడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ
ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
డే బై డే డే బై డే
కాలం ఒడిలో డే బై డే
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫఫా
కాలం నీ నేస్తం ముస్తఫఫా
కాలం నీ నేస్తం ముస్తఫఫా
డే బై డే డే బై డే
కాలం ఒడిలో డే బై డే
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా
పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top