Chamka Chamka – చమ్క చమ్క

Chamka Chamka Song from Chirutha Movie

Song : Chamka Chamka – చమ్క చమ్క
Lyrics :  Vishwa
Singers : Geetha Madhuri, Ranjith
Music : Mani Sharma
Movie Name: Chirutha

చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలక పలికే చిలికేలే కులికేటి కల్కేలే

చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే

నీలో బుస కొడుతునా ఆశాయ్ పసిగడుతున్న అనువిడి ఆజాన
ఈడే బలి పెడుతున్న వోనీ బలపడుతున్న ముదిరిన మైకాన

సై గులాశ రాజా చెయ్ ఉలస పూజ చేయి పట్టేసి లేజా ఆజా
సై సుఖాల రాణి చేసుకొన్న బోణి చూసు కొన వాడి ప్యారి

చిరుతోస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తసియాల

చమ్క చామ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలక పలికే చిలికేలే కులికేటి కల్కేలే

తెల్లవారేలో తప్పితీరాలో విన్నపాలేవో చెల్లి పోవాలే
ముద్దుమేళాలో ఆపసోపాలో చిచ్చు రాజేసి తెప్పరిల్లలే

దేహాల దాహాలు ఈడేలే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో
హ్యే గలస రాజా చెయ్ పున్నాగ పూజ సైఅల్లేసి ఖోజా ఆజా
రా సలాం రోజా నీ గుల్లమి రాజా సైడు సై ఖాజా ఆజా

చిరుతోస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తసియాలా

ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మేర పార్
ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మేర పార్

షాల్ యూ వన్నా ప్లే ది బీట్ నౌయోయో
మేక్ మీ వన్నా ఫీల్ ది హీట్ నౌ యోయో
లెట్స్ గెట్ ఏ లిటిల్ క్లోజర్
మేరె బాహు మెయిన్ ఆ జానిజానముఝే ఇష్క్ మెయిన్ కరు దీవానా
నే నీతో కలిసి రానా

గుమ్మా సూత్రాలే చిత్తగియ్యలో మత్తుసోకకే పొత్తు గిల్లలే
కన్నె గాజుల్లో రమ్య రాగలో పొద్దు మీరాకెయ్ వన్నె పానాలే

కాకలు తీరాకే వెయ్యాలి యీలాలో నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై గులాశ రాజా చెయ్ ఉలస పూజచేయి పట్టేసి లేజా ఆజా
సై సుఖాల రాణి చేసుకొన్న బోని చూసుకోన వాడి కానీ

చిరుతోస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తసేయాలా
చిరుతోస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తసేయాలా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top