Ghum Ghum Yeyo – ఘుమ్ ఘుమ్ యె యొ

Song : Ghum Ghum Yeyo – ఘుమ్ ఘుమ్ యె యొ
Lyrics : Anantha Sriram
Singer : Benny Dayal
Music : G.V. Prakash Kumar
Movie Name: Darling
(ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4
ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా
(ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -6
ఎవదేవా దేవా దేమవుతాదో
ఎమవుతాదో ఎమో
ఎవడెవడికి ఎవడికి
ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో
నీదే నీకు ఈడు తోడే
నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే
ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే
(ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4
నిజమవదని కలగనకుండా
కలగనకుండా ఉంటే
నిదురలో ఆ సంతోషాన్నే
మిస్ ఐపోతావ్ అంతే హో
తేది మారితే ఎదీ మారదోయ్
నీలా నువ్వు ఉన్నావంటే
ఆవారాగా తిరగడం వో
అదృష్టం అంతే యె..
(ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4
ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా