Nee Kallalona – నీ కళ్ళలోన

Nee Kallalona – నీ కళ్ళలోన

Nee Kallalona Song from Jai Lava Kusa Movie

Song : Nee Kallalona – నీ కళ్ళలోన
Lyrics : Chandrabose
Singer : Hemachandra
Music : Devi Sri Prasad
Movie Name: Jai Lava Kusa

నీ కళ్ళలోన కాటుక
ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక
ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి
ఓ ప్రేమ వాన రాగా
ఆ వాన జల్లులోన
నేను జల్లుమంటూ తడిసిపోగా

తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలిపోయాయా
ఓ ప్రేమ వానలోన మునిగి
పైకి పైకి తెలిపోయాయా

నా గుండెలోని కోరిక
ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు చేరిక
ఓ ధారమల్లే లాగ
నీ నీలి కురుల నుండి
ఓ పూల గాలి రాగ
నా ప్రేమ అన్న గాలి పాఠం
చంద్ర -మండలాన్ని చేరగాఆ

తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలిపోయాయా
అసలు చందమామ నువ్వే అంటూ
నెల మీద వాలిపోయా

అసుర అసుర అసుర అసుర
రావణాసురా
అసుర అసుర అసుర అసుర
రావణాసురా

దగ దగ దగ దగా
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా
పెంచింది పడుచు పగా

దగ దగ దగ దగా
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా
పెంచింది పడుచు పగా

నీ పెదవిలోన ఎరుపు
నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర
రావణాసురాఆ
మెడ వంపులోన నునుపు
గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర
రావణాసురాఆ
దారుణంగా దెగ్గరయి
ఉఛ్గురంగా ఉప్పెనయి
అందమైన ఔషధంన్ని తాగన
ధగ ధగ ధగ దగా
నీ సొగసులోనా దగా
భగ భగ భగ భగా
పెంచింది పడుచు పగా
ధగ ధగ ధగ దగా
నీ సొగసులోనా దగా
భగ భగ భగ భగా
పెంచింది పడుచు పగా
అసుర అసుర అసుర అసుర
రావణాసురాఆ
అసుర అసుర అసుర అసుర
రావణాసురాఆ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top