Ososi Raakase – ఓసోసి రాకాసి

Song : Ososi Raakase – ఓసోసి రాకాసి
Lyrics : Sirivennela Seetharama Sastry
Singers : Tippu
Music : Mani Sharma
Movie Name: Chirutha
యమహా యమ్మ ఎం ఫిగర్ ఓ
తిమ్మిరిన్తుందో చూడదురో
దమ్ములుంటే కమ్ముకొచ్చ్చి దుమ్ము లేప మంది రో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి
దిల్ అంత తగలాడి పోతుందే
వగలన్నీ పోగేసి చేలా రేగే నిను చూసి
గల్లంతయి మతిచెడిపోతుందేయ్
మజ్ను నాయి జుట్టంతా పీక్కుందున్న
గజినీ నాయి గుట్టంతా లాక్కుందున
చంపేశావే నన్నియ్యాలే ఓయ్ ఓయ్ ఓయ్
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ
బార్ బార్ బార్ బార్ కర్ లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి
బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి
కాలేజీ ఈడంటూ ఏల్ కే జి డ్రెస్ ఏసీ
ఊళ్లోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తౌబా తౌబా తాపీ గా రాగం పెంచే ఓ తాటకి
కైపెక్కి పోరా పాపం తెగ తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి
ఉప్పెనలా ముంచుకు రాకే చేలా రేగి
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ
బార్ బార్ బార్ బార్ కర్ లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి
బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి
కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి
రంగం లో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ కావాలి లాలిస్తావా లావణ్యామా
చాల్లే పిల్లాడిది హుంగామ
సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరునా
లేవంట ఎల్లలు దాటే హోరమ్మ
ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కె పాస్ ఆజ
బార్ బార్ బార్ బార్ కర్ లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరోద్దే పోకిరి
బార్ బార్ బార్ బార్ లవ్ కిరికిరి