Rangamma Mangamma – రంగమ్మ మంగమ్మ

Rangamma Mangamma from Rangasthalam

Song: Rangamma Mangamma – రంగమ్మ మంగమ్మ
Lyrics: Chandrabose
Singer: MM Manasi
Music: Devi Sri Prasad
Movie Name: Rangasthalam

ఓయ్ రంగమ్మా మంగమ్మ
ఓయ్ రంగమ్మా మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (x2)

గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే

అఫ్ఫామ్మ అఫ్ఫామ్మ అంటూ ఊదాడు
ఉత్తమాటకైనా నను ఊరుకోబెట్తాడు (x2)

పిచ్చి పిచ్చి ఊసులోనా
మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికిన్నానంటే

మంటమ్మ మంటమ్మ అంటే సూడదు
మంచి నీళ్ళైనా సేథీకియ్యదు (x2)

రంగమా మంగమ్మ
రంగమా మంగమ్మ

రంగమా మంగమ్మ ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు

హే రామ సిలకమ్మ రేగిపండు కొడుతుంటే ఏ
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే

హే రామ సిలకమ్మ రేగిపండు కొడితే
రేగి పండు గుజ్జు నా రైక మీద పడితే

మరకమ్మ మరకమ్మ అంటే సూడదు
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు (x2)

రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమా పట్టించుకొడు

నా అందమంతా మూటగట్టి
అరేయ్ కంది సేనుకే ఏలితే
ఆ కందిరీగలోచి ఆడ ఈడ గుచ్చి
నన్ను జుట్టు ముడుతుంటే

నా అందమంతా ముట్టగట్టి
కంది సేనుకే ఏలితే
కందిరీగలోచి ఆడ ఈడ గుచి
నన్ను జుట్టు ముడుతుంటే

ఉషమ్మ ఉషమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బాండ రాముడు (x2)

రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమా పట్టించుకొడు (x2)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top