Sasivadane Sasivadane – శశి వదనే శశి వదనే 

Sasivadane Sasivadane Song Lyrics in Telugu Iddharu Movie

Song : Sasivadane Sasivadane – శశి వదనే శశి వదనే 
Lyrics :  Veturi Sundararama Murthy
Singers : Bombay Jayashri, Unni Krishnan
Music : A.R.Rahman
Movie Name: Iddaru

శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నివా
అందేలా వన్నెల వైఖరితో ని మది తెలుపగా రావా
అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహిని చుపులోన మాండూ రాగమేళా
మదన మోహిని చుపులోన మాండూ రాగమేళా
పడుచు వాడిని కన్నె విక్షణ పంచాదార కాదా
కళా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
కళా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘాల కట్టిన ఇల్లే

శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నివా
సందేళ వన్నెల వైఖరితో ని మది తెలుపగా రావా
అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచెటి వెన్నెలలో వెచ్చంగాలు నవ్వగానే
గుచ్చేట్టేటి కులుకు సిరి నీదా

నియం వియం ఏదేదైనా తనువూ నిలువదేలా
నియం వియం ఏదేదైనా తనువూ నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికేనేలా
ఒకే ఒక చైత్ర వేళా ఉరే విడి పుతలాయె
ఒకే ఒక చైత్ర వేళా ఉరే విడి పుతలాయె
అమృతం కురిసిన రాతిరివో జాబిలీ హృదయం జత చేరె

Click for More

1 thought on “Sasivadane Sasivadane – శశి వదనే శశి వదనే ”

  1. Pingback: Yemi Cheyamanduve – ఏమి చేయమందువే - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top