Peniviti – పెనివిటి

Peniviti – పెనివిటి Song: Peniviti – పెనివిటిLyrics: Ramajogayya SastrySinger: Kaala BhairavaMusic: Thaman SMovie: Aravindha Sametha నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసానునువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసానుఒంటెద్దు బండెక్కి రారాసగిలేటి డొంకల్లో పదిలంగా రారానలిగేటి నా మనసు గురుతొచ్చి రారాగలబోటి కూరొండి…